T20 World Cup 2021 : Hardik Pandya To Be Dropped, These Players Likely To Replace || Oneindia Telugu

2021-09-28 6,021

Mumbai Indians all-rounder Hardik Pandya is having serious issues with his fitness of late. He was included in MI’s line-up against Royal Challengers Bangalore purely as a batsman and that has once again brought up his inclusion in India’s squad for the upcoming T20 World Cup.
#T20WorldCup
#HardikPandya
#ShadhulThakur
#ShreyasIyer
#TeamIndiasquad
#ViratKohli
#RohitSharma
#SuryakumarYadav
#JaspritBumrah
#RavindraJadeja
#ShikharDhawan
#IshanKishan
#MohammedSiraj
#Cricket


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021 కోసం ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ముగ్గురు స్టాండ్‌ బై ప్లేయర్స్‌ కూడా మెగా టోర్నీకి ఎంపికయ్యారు. తుది జట్టులో మార్పులు చేసేందుకు అక్టోబ‌ర్ 10 వ‌ర‌కూ ఐసీసీ అన్ని జట్లకు అవ‌కాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టులో రెండు మూడు మార్పులు జరిగే అవకాశం ఉంది.